Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » శ్రీ నరసింహస్వామి ధ్యానం

శ్రీ నరసింహస్వామి ధ్యానం

ప్రియమిత్రులందరికీ   శుభోదయవందనములు .

శ్రీ  నృసింహ  స్వామి  ధ్యానము .

గోవింద   కేశవ  జనార్థన  వాసుదేవ !
విశ్వేశ  విశ్వమధు   మాథవ  విశ్వనాథ !
శ్రీపద్మనాభ   పురుషోత్తమ  పుష్కరాక్ష !
నారాయణాచ్యుత   నృసింహ  నమో  స్తుతే !!

SHARE

About Unknown

0 comments :

Post a Comment