Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » సుఖనిద్ర కోసం శ్లోకం

సుఖనిద్ర కోసం శ్లోకం

సుఖ నిద్రకోసం ఈ మంత్రాన్ని పఠించండి

ఆధునిక పోకడలతో నిద్రలేమితో అనేక మందిబాధపడుతుంటారు. అలాంటి వారు నిద్రకోసం మాత్రలు వంటివి ఉపయోగించకుండా ఈ మంత్రాన్ని పఠిశ్తే సుఖ నిద్రపడుతుందని అని చెప్పబడిఉంది.

ఆ మంత్రం ఏమిటంటే

" అగస్త్యో మాధవశ్చైవ
ముచికుందో మహా బలం
కపిలో ముని రాస్తీకః
పంచైతే సుఖశాయినః "

అగస్త్యుడు, మాధవుడు, ముచికందుడు, కపిలుడు, ఆస్తీకుడు సుఖంగా నిదింరచేవారిలో ముఖ్యులు

వారిని పైన చెప్పిన మంత్రంతో తలచుకుంటే మంచి నిద్రపడుతుంది.నేను పాటించి మంచి ఫలితం పొందాను.

SHARE

About Unknown

0 comments :

Post a Comment