Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలు

సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలు

కుజ దోష , నాగ దోష, రాహు కేతు దోషములను తొలగిం చు కొనుటకు
సుబ్రహ్మణ్యాయ శేషాయ శివాయ శివ మూర్తయే బ్రహ్మాండ వాహ దేహాయ నాగరాజాయతే నమః.

శక్తి హస్తం విరూపాక్షం శిఖివాహం షడాననం దారుణం రిపురోగఘనం భావయే కుక్కుట ధ్వజం.

ఫై శ్లోకములు రెండును కుజ దోష , నాగ దోష, రాహు కేతు దోషములను తొలగించి శీఘ్రంగా శుభ కార్యక్రమములను కలుగ చేయును. ప్రతి ఆదివారము పానకము, గోక్షీరము ,తెల్ల నువ్వులు +బెల్లము నివేదన ఒనరించిన చొ శుభము కల్గును.

SHARE

About Unknown

0 comments :

Post a Comment