శివపంచయతన పూజ.....!!
అందరికి శివుడికి తప్పకుండా అభిషేకం చెసుకొవలనిపిస్తుంది . చాలామంది శివాలయాలలో చేయించుకుంటారు ; కొంతమంది బ్రాహ్మణున్ని ఇంటికి పిలిపించి రుద్రాభిషేకం చేయించుకొంటారు , కాని అందరికి రోజు ఇంట్లో చేసుకోవాలని ఉంటుంది. టైం ఎక్కువ పడుతుంది వీలుకాదు అనుకొంటారు. అందువల్ల అందరు ప్రతినిత్యం అభిషేకం, శివార్చన చేసుకొనేందుకు వీలుగా సంక్షిప్తం గా ఈ శివపూజా విధానం, నమకములోనివి, చమకములోనివి, కొన్ని ముఖ్యమైన మంత్రము లను చేర్చి పాణిమంత్ర విధ బిల్వార్చన తో ఇవ్వబడింది. ఈ పూజావిదికి 15 !ని! మించి పట్టదు.
ముందుగా నిత్యపూజా విధానం లో చెప్పబడ్డ దీపారాధన, ఆచమనీయమ్, సంకల్పం, కలశపూజ, గణపతి పూజ చేసుకొని ఆతరువాత ఈ క్రింది శివపూజ చేసుకోండి
సంక్షిప్త శివపంచాయతన పూజ
ప్రాణప్రతిష్టాపన మంత్రం :-
అసునీతే పునరాస్మాసు చక్షుః పునః ప్రాణ మిహినో హి భొగమ్
జ్యోక్ప శ్యేమ సూర్య ముచ్చరంత మనుమతే మృడయాన స్వస్తి
అమృతం వై ప్రాణా అమృత మాపః ప్రాణానేవ యధా స్థాన ముపహ్వ్యతే
స్థిరోభవ ! వరదోభవ ! సుప్రసన్నోభవ ! స్థిరాసనం కురు !
ధ్యానం
11శ్లో !! వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం
వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాం పతిమ్
వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం
వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం
11శ్లో !! ఆ పాతాళ నభ స్థలాంత భువన బ్రహ్మాండ మావిస్పురత్
జ్యోతి స్పాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతైః
అస్తోకాప్లుత మేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ద్యాయన్ ఈప్సిత సిద్ధయే ద్రుతిపదం విప్రోభిషించేత్ శివమ్
11శ్లో !! బ్రహ్మాండ వ్యాప్తదేహా, భసిత హిమరుచా, భాసమానా భుజంగైః
కంఠెకాలాః , కపర్దా, ;కలితశశికలా , దండకోడండ హస్తాః
త్రక్ష్యా, రుద్రాక్షమాలా ,ప్రకటిత విభవా , శాంభవా , ముర్తిదేహాః
రుద్ర శ్రీ రుద్ర సూక్త ప్రకటితమహిమా నః ప్రయచ్చంతు సౌఖ్యం
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ధ్యాయామి ! ధ్యానం సమర్పయామి !
ఆవాహనం
!!మ !! సద్యోజాతం ప్రపద్యామి
స్వామిన్ సర్వ జగన్నాధ యావత్ పూజా వసావకం ! తావత్ త్వం ప్రీతిభావేన బింబే (లింగే) స్మిన్ సన్నిధిం కురు!
స్థిరోభవ ! వరదోభవ ! సుముఖోభవ ! సుప్రసన్నొభవ ! స్థిరాసనం కురు ! (అక్షతలు)
ఆసనం
!!మ !! సద్యో జాతాయ వై నమోనమః !!
భాస్వన్మౌక్తిక తొరణే , మరకత స్తంభాయుతాలంకృతే ! సౌదే దూపే సువాసితే, మణిమయె, మాణిక్య దీపాంచితే !
మాణిక్య సింహాసనే ! సుస్థిరొ భవ ! శ్రీ మహేశ్వరాయ నమః ! సువర్ణ రత్నఖచితసింహాసనం సమర్పయామి !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః ! ఆసనం సమర్పయామి
పాద్యమ్
!!మ !! ! భవే భవే నాతి !
పాద్యం గృహాణ దేవేశ ! మమ సౌఖ్యం వివర్దయ ! భక్త్యా సమర్పితం దేవ ! లోకనాధ నమోస్తుతే !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ఓం శంభవే నమః ! పాదయోః పాద్యం సమర్పయామి
అర్ఘ్యం
!!మం !! భవే భవస్వ మామ్ !!
వ్యక్తా, వ్యక్త స్వరూపాయ, హృషీకపతయే నమః ! మయా నివేదతో భక్త్యా అర్ఘ్యోయం ప్రతిగ్రుహ్యతామ్ !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! హస్తయోః అర్ఘ్యం సమర్పయామి !
ఆచమనీయమ్
!!మ!! భవోద్భావాయ నమః !
కర్పూర వాసితం తోయం మన్దాకిన్యాః సమావృతం
మృత్యుంజయ, మహాదేవ, శుద్ధ ఆచమనం సమర్పయామి !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! కార్తీక దామోదరాయ నమః! ముఖే ఆచమనీయం సమర్పయామి !
మధుపర్కం
గుడ దదిసహితం, మధుప్రకీర్ణ, సుఘృత సమన్విత దేను దుగ్ధయుక్తం !శుభకర మధుపర్కం సమర్పయామి
స్త్నానం, పంచామృతస్త్నానం , అభిషేకం
!!మ !! వామదేవాయ నమః !! స్నపయామి !! (రుద్రనమకం)
!!మ !! ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరయ, మహాదేవాయ, త్రయంబకాయ, త్రిపురంతకాయ, త్రికాలాగ్ని కాలాయ, కాలాగ్ని రుద్రాయ, నీలకంఠాయ, మృత్యుం జయాయ, సర్వేశ్వరాయ, సదా శివాయ, శ్రీమన్ మహాదేవాయ నమః !
హర హర మహాదేవ శంభో శంకర (గంట వాయిస్తూ )
!!మం !! నమ స్సోమాయ చ రుద్రాయ చ, నమ స్తామ్రాయ చారుణాయ చ. నమ శ్సంగాయ చ పశుపతయే చ,
నమ ఉగ్రాయ చ భీమయ చ, నమో అగ్రేవధాయ చ దూరేవదాయ చ, నమో హంత్రే చ, హనీయసే చ, నమోవృక్షేభ్యో హరి కేశేభ్యో, నమ స్తారాయ, నమ శ్సం భవే చ మయోభవే చ, నమశ్శంకరాయ చ మయ స్కరాయ చ, నమశ్శివాయ చ, శ్శివతరాయ చ, నమ స్తీర్యాయ చ కుల్యాయ చ, నమ పార్యాయ చ వార్యాయ చ, నమ ప్రతరణాయ చోత్తరణాయ చ, నమ ఆతార్యాయ చాలాద్యాయ చ, నమ శ్శ ష్ప్యాయ చ ఫేన్యాయ చ, నమ స్పికత్యాయ చ ప్రవాహ్యాయ చ !!
!!మం !! త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ! ఉర్వారుకమివ బంధనాన్ మృత్యో ర్ముక్షియ మామృతాత్ ! యోరుద్రో అగ్నౌ యో అప్సు య ఓషధీషు యో రుద్రో విశ్వాభువనా వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు! నమో రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి !
(రుద్రచమకం)
!!మం!! శం చ మే మయశ్చ మే ! ప్రియం చ మే ! కామశ్చ మే ! సౌమనసశ్చ మే ! భద్రం చ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణం చ మే ! యంతా చ మే ! ధర్తా చ మే క్షెమశ్చ మే ధ్రుతిశ్చ మే విశ్వం చ మే మహశ్చ మే ! సంవిచ్చ మే జ్ఞాత్రం చ మే సూశ్చ మే ! ప్రసూశ్చ మే సీరం చ మే ! లయశ్చ మ ! ఋతం చ మే
మృతం చ మే ! యక్ష్మం చ మే ! అనామయశ్చ మే ! జీవాతుశ్చ మే ! దేర్ఘాయుత్వం చ మే ! అనమిత్రం చ మే !అభయం చ మే ! సుగంచ మే శయనం చ మే ! సూషా చ మే ! సుదినం చ మే !
!!మం!! ఓం సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః !
భవే భవే నాతి భవే భవస్య మాం ! భావోధ్బవాయ నమః !
!!మం !! ఓం వామదేవాయ నమో జ్యేష్టాయ నమః శ్రేష్టాయ నమో
రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో
బలవికరణాయ నమో బలాయ నమో
బలప్రమధనాయ నమస్సర్వ భూతదమనాయ నమో
మనోన్మనాయ నమః !
!!మం !! అఘోరేభ్యో ధఘోరేభ్యో ఘోరే ఘోరతరేభ్యః !
సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః !
!!మం !! ఈశాన సర్వ విద్యానా మీశ్వర సర్వ భూతానాం
బ్రహ్మాధిపతి బ్రహ్మనోదిపతిర్
బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం !!
పురుషోవై రుద్రః సన్మహొ నమో నమః ! విశ్వం భూతం భువనం చిత్రం బహుధా జాతం జాయ మానం చ యత్ సర్యోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు ! కద్రుద్రాయ ప్రచేతసే మీడుష్ట మాయ తవ్యసే ! వోచేమ శంతమగ్o హృదే ! సర్యోహ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమో అస్తు !
మహాదేవ, మహాదేవ, మహాదేవ, దయానిధే
భవానేవ, భవానేవ, భవానేవ, గతి ర్మమ
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః ! పంచామృత తధా శుద్దోదక స్త్నానం సమర్పయామి !!
(శివలింగాన్ని ఎడమచేతితో పట్టుకొని ఈ క్రింది మంత్రాన్ని చదువుతూ కుడిచేతితో నీటిని పోస్తూ కడిగి తుడిచి కుంకుమ, పెట్టి మళ్లా యధాస్తానం లో ఉంచాలి)
ఓం ఆపో హిష్టా మయో భువః తా న ఊర్జే ధధాతన మహేరణాయ చక్షసే ! యో వః శివతమో రసః తస్య భాజయతే హ నః ఉశతీరివ మాతరః తస్మా అరం గమామ వో యస్య క్షయాయ జిన్వద అపో జనయధా చ నః !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః !
శుద్దోదక స్త్నానం సమర్పయామి !!
వస్త్రం
11మం!! జ్యేష్టాయ నమః !!
వేదసూక్త సమాయుక్తే, యజ్ఞ సామ సమన్వితే ! సర్వవర్ణ ప్రదేదేశ వాససీతే, సునిర్మితే!!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కార్తీక దామోదరాయ నమః ! ఓం మహేశ్వరాయ నమః !వస్త్ర యుగ్మం సమర్పయామి
యజ్ఞోపవీతం
యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే ర్యత్సహజం పురస్తాత్ ! ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! ఓం మహేశ్వరాయ నమః ! ఉపవీతం సమర్పయామి
విభూతి (భస్మ ధారణ )
అగ్ని రితిభస్మ, వాయురితిభస్మ, జలమితిభస్మ, స్థలమితిభస్మ వ్యోమేతిభస్మ సర్వగ్o హవాయ ఇదగ్o సర్వంభస్మ ! చితాభస్మధరమ్ వామదేవరుద్రం నమామ్యహం
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఓం సర్వాయనమః ! భస్మం ధారయామి !
ఆభరణం
!!మం!! ఓం రుద్రాయ నమః !!
రుద్రక్షమాల ఆభరణం, నాగేంద్రహార కంకణై:! భుజంగాభరణైర్యుక్తం గృహాణ అమరవల్లభ
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ఆభరణం సమర్పయామి !
చందనం
!!మం!! కాలాయ నమః !!
శ్రీ ఖండం చందనం దివ్యం, గoధాడ్యం సుమనొహరమ్ ! విలేపనం సురశ్రేష్టం, ప్రీత్యర్ధం
ప్రతిగ్రుహ్యతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !గంధం సమర్పయామి !
అక్షతాన్
1మం ! కలవికరణాయ నమః !!
ఆయనే తే పరయణె దూర్వారోహం తు పుష్పిణీ:! హ్రదాశ్చ పుండరీకాణి సముద్రశ్చ గృహా ఇమే!
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్, గృహాణ శివ శంకర
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !అక్షతాన్ సమర్పయామి !
బిల్వపత్రం/ పుష్పం సమర్పయామి
!!మం!! బలవికరణాయ నమః !!
ఓం నిధన పతయే నమ ! ఓం నిధన పతాంతికాయ నమః !!
ఓం ఊర్దాయ నమః ! ఓం ఊర్ధలింగాయ నమః!!
ఓం హిరణ్యాయ నమః ! ఓం హిరణ్య లింగాయ నమః!!
ఓం సువర్ణాయ నమః ! ఓం సువర్ణలింగాయ నమః!!
ఓం దివ్యాయ నమః! ఓం దివ్యలింగాయ నమః!!
ఓం భవాయ నమః ! ఓం భవలింగాయ నమః !!
ఓం సర్వాయ నమః! ఓం సర్వలింగాయ నమః !!
ఓం శివాయ నమః ! ఓం శివలింగాయ నమః !!
ఓం జ్వాలాయ నమః ! ఓం జ్వలలింగాయ నమః !!
ఓం ఆత్మయ నమః! ఓం ఆత్మలింగాయ నమః !!
ఓం పరమాయ నమః ! ఓం పరమలింగాయ నమః !!
!! ఏతత్ సోమస్య సూర్యస్య సర్వ లింగ గ్గ్ స్థాపయతి పాణిమంత్రం పవిత్రం !!
ఓం భవాయ దేవయ నమః ! ఓం శర్వాయ దేవాయ నమః !
ఓం ఈశానాయ దేవాయ నమః ! ఓం పశుపతయే దేవాయ నమః !!
ఓం రుద్రాయ దేవాయ నమః 1 ఓం ఉగ్రాయ దేవాయ నమః !!
ఓం భీమాయ దేవాయ నమః ! ఓం మహాతే దేవాయ నమః !!
ఓం భవస్య దేవస్య పత్న్యై నమః! ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ! ఓం పశుపతయే దేవస్య పత్న్యై నమః !!
ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ! ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః !!
ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ! ఓం మహతో దేవస్య పత్న్యై నమః !!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! నానావిధ పరిమళ పుష్పాణి, బిల్వపత్రాణి సమర్పయామి !
(ఇక్కడ శివాష్టోత్తర శతనామావళి తో పూజ చేయవచ్చును )
ధూపం
1మం! బలాయ నమః !! దశాంగం గుగ్గులోపెతం, సుగంధం, సుమనొహరమ్ ! కపిలాఘ్రుత సంయుక్తం, దూపోయం ప్రతిగృహ్యాతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !ధూపం ఆఘ్రాప యామి సమర్పయామి !
దీపమ్
!మం! బల ప్రమథనాయ నమః !! సాజ్యం త్రివర్తి సంయుక్తం, వహ్నినాయోజితం ప్రియమ్ ! గృహాణ మంగళం దీపం, నీలకంర ! నమోస్తుతే !
భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే ! త్రాహి మాం నరకాత్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోస్తుతే !!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! దీపమ్ సమర్పయామి !
ధూప, దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి !!
నైవేద్యం
!!మం!! సర్వభూత దమనాయ నమః!!
నైవేద్యం షడ్రసోపేతం , ఫల లడ్డూక సంయుతం ! రాజన్నం సూపసంయుక్తం, శాక చోష్య సమన్వితం! ఘ్రుత భక్ష్య సమాయుక్తం నైవేద్యం ప్రతి గృహ్యాతాం !!
ఓం భూర్బువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ !!
సత్యంత్వర్తేనా పరిషించామి ! అమృతమస్తు ! అమ్రుతొపస్తరణమసి !
ఓం సద్యోజాత ముఖాయ స్వాహా ! ఓం వామదేవ ముఖాయ స్వాహా ! ఓం అఘోర ముఖాయ స్వాహా ! ఓం తత్పురుషాయ ముఖాయ స్వాహా ! ఓం ఈశాయ ముఖాయ స్వాహా !
ఓం ప్రాణాయ స్వాహా ! ఓం అపానాయ స్వాహా ! ఓం వ్యానాయ స్వాహా ! ఓం ఉదానాయ స్వాహా ! ఓం సమానాయ స్వాహా ! ఓం బ్రహ్మణే స్వాహా !
మధ్యే మధ్యే పానీయం సమర్పయామి! అమృతా పిథానమసి ! ఉత్తరాపోశనం సమర్పయామి! హస్తౌ ప్రక్షాళయామి ! పాదౌ ప్రక్షాళ యామి ! శుద్ధ ఆచమనీయం సమర్పయామి !
తాంబూలం
!మం! మనోన్మనాయ నమః!! పూగీఫల సమాయుక్తం, నాగవల్లీ దళర్యుతం ! కర్పూర చూర్ణ సంయుక్తం, తాంబూలం ప్రతిగృహ్యాతాం !
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః ! తాంబూలం సమర్పయామి !
కర్పూర నీరజనమ్
ఓం అఘోరెభ్యొ ధఘోరేభ్యో ఘోర ఘోర తరేభ్యః ! సర్వేభ్య స్సర్వ సర్వే భ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః !!
నీరాజనం మయాదత్తం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామహమ్ దేవం సర్వలోక పూజితే !!
ఇతి శ్రీ ఉమామహేశ్వర దేవతాభ్యో నమః !కర్పూర నీరాజనం సమర్పయామి !
మంత్రపుష్పం
ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వైశ్రవణాయ కుర్మహే ! సమే కామాన్ కామ కామాయ మహ్యం కామేశ్వరో వైశ్రవణొ దధాతు ! కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః !
ఓం తద్బ్రహ్మ ! ఓం తద్యాయుః ! ఓం తదాత్మా ! ఓం తత్సత్యం ! ఓం తత్సర్వం ! ఓంతత్పురోర్నమః ! అంతశ్చరతి భూతేషు గుహాయాం విశ్వముర్తిషు !
త్వం యజ్ఞస్త్వం వషట్కారః త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతిః ! త్వం తదాప ఆపో జ్యొతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరొమ్ !
0 comments :
Post a Comment