కావలసిన పదార్ధాలు
————————
టమోటాలు —1/2 కిలో
పచ్చిమిర్చి —1/4 కిలో
ఉప్పు — తగినంత
నూనె —3 స్పూన్స్
పోపు సామాను — కొద్దిగా ( ఎండు మిర్చి,శనగపప్పు, ఆవాలు,ఇంగువ)
కరివేపాకు —1 రెమ్మ
తయారి విధానం
——————
స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి ,టమోటాలు పెద్ద ముక్కలు గా తరిగి వెయ్యాలి ,పచ్చిమిర్చి, ఉప్పు వేసేసి బాగా కలిపి ,బాగా మగ్గేదాక ఉంచి ,చల్లార్చి మిక్సి చేసి ,పాన్ లో 1 స్పూను నూనె వేసి పోపు సామాను, కరివేపాకు ,ఇంగువ వేసి పచ్చడి లో వేసి వడ్డించండి .మీరు ఆస్వాదించండి .ఈ పచ్చడి అన్నం లో, చపాతీ ,పరోటా,దోస, ఇడ్లీ ఎందులో కైనా బావుంటుంది.
0 comments :
Post a Comment