దీపావళి -
అందరికీ దీపావళి శుభాకాంక్షలు.
చాలామంది దీపావళి కి బాణాసంచా కాల్చకండి. అ డబ్బు తో పేదవాడి కి అన్నం పెట్టండి అంటున్నారు. కానీ దీపావళి రోజు ఊరంతా దీపాలు పెట్టి, బాణసంచా కాలుస్తుంటే,పేదవారు, గొప్పవారు అన్న బేధాలు లేకుండా అందరూ ఆనందపడతారు.అంతే కాకుండా,మీరు కొన్న దీపాలు, టపాకాయలు కొన్ని మీ ఇంట్లో పనివాళ్ళ కో,చెత్త తీసుకుని వెళ్ళేవారికో లేదా మీరు వెళ్ళే గుడి బయట కూర్చునే వారికో ఇవ్వండి. వారి కళ్ళల్లో అనందం,కృతజ్ఞత, మీమనసులను నింపుతుంది.అంతే కాని సంవత్సరానికి ఒకసారి వచ్చే దీపావళి ని,మన హిందూ పండగ రాగానే, గొడవలు చేసే వారిని పట్టించుకోనవసరం లేదు.
సంతోష దీపావళి, క్షేమ దీపావళి.
—సాయిపద్మజ.
0 comments :
Post a Comment