————————
తురిమిన క్యాబేజీ—2 కప్పులు
తురిమిన క్యారెట్ —1 కప్పు
తురిమిన ఆలు —1/2 కప్పు
తురిమిన ఉల్లిపాయ—1/2 కప్పు
మిరియాల పౌడర్ —1 స్పూను
చాట్ మసాలా —1 స్పూను
ఉప్పు — తగినంత
నూనె —2 స్పూన్స్
చపాతీలు —4
చీజ్ స్లైస్ లు—4
తయారి విధానం
——————
స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ,ఉల్లిపాయ తురుము ,క్యారెట్ తురుము ,క్యాబేజ్ తురుము, ఆలు తురుము, ఉప్పు వేసి మూత పెట్టి కూర ఉడికే దాక ఉంచి ,చివరలో మిరియాల పౌడర్, చాట్ మసాలా వేసి బాగా కలిపి ,చపాతీ మధ్యలో కూర పెట్టి చీజ్ స్లైస్ లని ముక్కలు చేసి వేసి చపాతీ ని రోల్ చేసి పాన్ లో కొంచెం నూనె వేసి రెండు వైపుల కొద్దిగా కాల్చి సర్వ్ చెయ్యండి.మీరు ఆస్వాదించండి .సాస్ కూడా అడగరు పిల్లలు అంత బావుంటుంది.
Thank you
0 comments :
Post a Comment