Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » చిల్లీ పన్నీర్ టమాటో గ్రేవీ

చిల్లీ పన్నీర్ టమాటో గ్రేవీ

చిల్లీపన్నీర్ టమాటో గ్రేవీ
 —————————
పన్నీర్ —250 గ్రా 
టమాటోలు —6 పెద్దవి 
ఉల్లిపాయలు —2 
పచ్చిమిర్చి—4 
గరం మసాలా —2 స్పూను
ధనియాపౌడర్—1 స్పూను
జీరాపౌడర్ —1 స్పూను
గ్రీన్ చిల్లీసాస్—11/2 స్పూను
రెడ్ చిల్లీ సాస్ —1 స్పూను
ఉప్పు — తగినంత
 నూనె —3 స్పూన్స్
 పుదీనా—2 రెమ్మలు
జీడిపప్పు పేస్టు—1/4 కప్పు
తయారి విధానం
 ——————
మిక్సీ జార్ లో 4టమాటోలు ,ఉల్లిపాయలు,పచ్చి మిర్చి,  పుదీనా వేసి మెత్తగా పేస్టు చేసి ,పాన్ లో నూనె వేసి  2 టమాటోలు 6 ముక్కలుగా తరిగి వేయించి ,పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు మిక్సీ చేసిన పేస్టు వేసి 5 నిముషాలు వేయించి ,జీడిపప్పు పేస్టు వేసి, 2 ని" వేయించి,గ్రీన్ చిల్లీసాస్ ,రెడ్ చిల్లీ సాస్ ,ఉప్పు ,జీరాపౌడర్ ,ధనియాపౌడర్  గరం మసాలా  వేసి బాగా వేయించి పన్నీర్ ముక్కలు,వేయించిన టమాటో ముక్కలు వేసి 5 నిముషాలు వేయించి వేడి గా వడ్డించండి .మీరూ ఆస్వాదించండి .
          Thank you
                    SAIPADMAJA.

SHARE

About Unknown

0 comments :

Post a Comment