కావలసిన పదార్ధాలు,
----------------------------
కాప్సికమ్ -2 పెద్దవి
టమాటో -2 పెద్దవి
ఉప్పు -తగినంత
కారం-1 స్పూను
ధనియాల పొడి -1స్పూను
జీలకర్ర పొడి-1స్పూను
గరం మసాలా -1స్పూను
కిచెన్ మసాలా -1స్పూను
కసూరీమేథీ-చిటికెడు
పెరుగు-1/2కప్పు
నూనె- 1/2 కప్పు
----------------------------
కాప్సికమ్ -2 పెద్దవి
టమాటో -2 పెద్దవి
ఉప్పు -తగినంత
కారం-1 స్పూను
ధనియాల పొడి -1స్పూను
జీలకర్ర పొడి-1స్పూను
గరం మసాలా -1స్పూను
కిచెన్ మసాలా -1స్పూను
కసూరీమేథీ-చిటికెడు
పెరుగు-1/2కప్పు
నూనె- 1/2 కప్పు
గ్రేవీ కోసం
-------------
-------------
ఉల్లిపాయలు-3
టమాటో లు-3
పుదీనా -3రెమ్మలు
కొత్తిమీర -1కట్ట
అల్లం - చిన్న ముక్క
టమాటో లు-3
పుదీనా -3రెమ్మలు
కొత్తిమీర -1కట్ట
అల్లం - చిన్న ముక్క
తయారుచేయు విధానం ,
--—----------------------------
కడాయి పెట్టి నూనె వేసి,కాప్సికమ్ ముక్కలు, టమాటో ముక్కలు వేసి కొద్దిగా వేయించి పక్కన పెట్టుకొని, గ్రేవీ కోసం ఉన్నవి మిక్సీలో వేసి మెత్తటి పేస్టు చేసి, నూనె లో వేసి బాగా వేయించి, కూర ముక్కలు కూడా వేసి బాగా కలిపి పెరుగు,కసూరీమేథీ కూడా వేసి 5 ని" వేయించి,వేడి వేడిగా వడ్డించండి.మీరు ఆస్వాదించండి.

Thank you
SAIPADMAJA.
SAIPADMAJA.
0 comments :
Post a Comment