Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » నాగులచవితి

నాగులచవితి

ప్రియమిత్రులందరికీ   శుభోదయవందనములు .

ఈ  రోజు  పరమ  పవితీరమైన  "  నాగులచవితి "  పర్వదినము.

అవకాశం  ఉన్నవారు  ఈ రోజు  ఉపవాస  దీక్షతో   శ్రీ  సుబ్రహ్మణ్య   స్వామి వారిని  పూజిస్తే సర్వారిష్టాలు

తొలగి పోతాయి.

అగస్త్య   మహర్షి   ప్రవచిత   సర్వాభీష్టకర  "  శ్రీ  సుబ్రహ్మణ్య  షోడశ నామములు  "  ఈ  రోజున  అందరూ

భక్తి  శ్రద్ధలతో  పఠించండి.  శ్రీ  సుబ్రహ్మణ్య   స్వామి  వారి  అనుగ్రహాన్ని  పొందండి

1.  జ్ఞాన  శక్త్యాత్మనే  నమః .
2.  స్కందాయ  నమః
3.  అగ్ని  గర్భాయ  నమః .
4.  బాహు లేయాయ   నమః .
5.  గాంగేయాయ   నమః .
6.  శరవణోద్భవాయ  నమః .
7.  కార్తికేయాయ   నమః .
8.  కుమారాయ  నమః .
9.  షణ్ముఖాయ   నమః .
10. తారకారయే   నమః .
11. సేనాన్యై   నమః .
12. గుహాయ  నమః .
13. బ్రహ్మచారిణే నమః .
14. శివతేజాయ   నమః .
15. క్రౌంచధారిణే   నమః .
16.  శిఖివాహనాయ   నమ

SHARE

About Unknown

0 comments :

Post a Comment