Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » మామిడి కాయ పప్పు

మామిడి కాయ పప్పు

కావలిసినవి


మామిడి కాయ -1

కంది పప్పు-1/2 కప్పు
నూనె-కొద్దిగా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
ఎండు మిరపకాయముక్కలు-2
పచ్చి మిరపాకాయలు-2
ఇంగువ-కొద్దిగా
ఉప్పు-కొద్దిగా
కారం -కొద్దిగా
కరివేపాకు-కొద్దిగా



ఇంగువ


చేసే విదానం


మామిడి కాయ ని చెక్కు తీసి ముక్కలు గా తరుగుకొవలి.మామిడి కాయ పులుపు వుందొ లేదొ చూసుకొని తరుగు కొండి.

కుక్కర్ లొ మామిడి కాయ ముక్కలు,కంది పప్పు విడి విడి గా ఉడక పెట్టుకొవలి.
రువాత పాన్ లో నూనె వేసి అది కాగగానే ఆవాలు, మినపప్పు, ఎండు మిరపకాయముక్కలు, ఇంగువ , కరివేపాకు కొద్దిగ వేసి, పచ్చి మిరపాకాయలు కూడ వేసి ఉడకపెట్టిన మామిడి కాయ ముక్కల ను కూడ వేసి, బాగ కలిపి , ఉడకపెట్టిన కంది పప్పు ను కూడ వేసి,బాగ కలిపి తగినంత ఉప్పు,కారం వేసి బాగ ఉడికించవనలను.

అంతే మామిడి కాయ పప్పు తయారు..:).
ఊర మిరపాకాయల తొ తింటే చాలా రుచి...:)
SHARE

About Fun Counter

0 comments :

Post a Comment