హోటల్ స్టైల్ దోసె మన వంటింట్లో—————————————
కావలిసిన పదార్ధాలు
————————
మినప గుళ్ళు —2 కప్పులు
బియ్యం —5 కప్పులు
శనగపప్పు—1/2 కప్పు
మెంతులు —1 స్పూను
సగ్గుబియ్యం —1/2 కప్పు
అల్లం — చిన్న ముక్క
అటుకులు —1/2 కప్పు
ఉప్పు — తగినంత
పంచదార—1 స్పూను
నూనె — తగినంత
తయారి విధానం
——————-
మినపగుళ్ళు,బియ్యం, శనగపప్పు,సగ్గుబియ్యం ,మెంతులు దాదాపు 4 గంటలు నానపెట్టాలి. పూర్తిగా నానిన తరువాత పిండి రుబ్బుకోవాలి ( mixi చేసుకోవాలి )రుబ్బేటప్పుడు అల్లం ముక్క ,ఉప్పు ,పంచదార ,అటుకులు నీళ్ళ లో తడిపి వేసుకోవాలి. మెత్తగా రుబ్బిన తరువాత స్టవ్ పైన పెనం పెట్టి ,బాగా వేడి అయ్యాక పిండి కొంచెం గట్టిగా ఉండాలి ,గరిట తో కాని చిన్న గ్లాస్ తో కాని వేస్కుని, నూనె వేసుకుని ఒక వైపు బాగా కాలిన తరువాత రెండో వైపు కూడా నూనె వేసి బాగా కాలనిచ్చి కొబ్బరి పచ్చడి ,అల్లంపచ్చడి తో వడ్డించండి,మీరూ ఆస్వాదించండి.
All our family members liked ur dosa recipe as u mentioned in the heading it is the same as hotel dosa. Thank u for the recipe. Waiting for more recipes. Thank u padmaja garu.
ReplyDeleteThank you for your support Sirivasu garu.please visit my blog everyday, and support me .Thank you.
ReplyDeleteSAIPADMAJA
Thank you for your support Sirivasu garu.please visit my blog everyday, and support me .Thank you.
ReplyDeleteSAIPADMAJA