Enjoy cooking
Browse through over
650,000 tasty recipes.
Home » » మామిడి కాయ పులిహొర

మామిడి కాయ పులిహొర

కావలిసినవి


మామిడి కాయ-1
ఎండుమిరపకాయ ముక్కలు-3
ఉప్పు-రుచి కి సరిపడా
ఆవాలు-కొద్దిగా
మినపప్పు-కొద్దిగా
శనగ పప్పు-కొద్దిగా
ఇంగువ-కొద్దిగా
వండిన అన్నం-1 కప్పు
నూనె-కొద్దిగా
పచ్చిమిరపకాయలు-2
కరివేపాకు-కొద్దిగా

చేసే విదానం

ముందుగా మామిడి కాయ ను శుభ్రము గా కడిగి,ఆరిన తరువాత చెక్కుతో సహ తురుము కొవాలి.
బాండి తీసుకొని నూనె వేసి కాగిన తరువాత ఆవాలు,మినపప్పు,శనగ పప్పు, ఇంగువ,పచ్చిమిరపకాయలు , కరివేపాకు వేసి వేయించవలను
అన్నం నీ ఒక వెడల్పాటి గిన్నేలో తీసుకోని,ఉప్పు వేసి కలిపి,మామిడి కాయ తురుము కూడా వేసి కలిపి,తిర్వమాత వేసి కలిపి తినడమే...
SHARE

About Fun Counter

3 comments :

  1. Tnq for posting such a nice recipe saipadmajagaru,today I tried it nd it turned out great......

    ReplyDelete
  2. Tnq for posting such a nice recipe saipadmajagaru,today I tried it nd it turned out great......

    ReplyDelete
    Replies
    1. Thanku aradhanagaru for ur support. Please visit again& again.

      Delete